Language begins with sound, and phonetics helps us understand how those sounds are produced. From vowels and nasal sounds to the movement of the tongue, lips and breath, Telugu phonetics reveals the science behind everyday speech.
భాషకు ధ్వని ప్రధానమైతే, ధ్వనిని సూచించేది లిపి. ఒక భాషకు లిపి ఏర్పడటానికి కొని సంవత్సరాలు పడుతుంది. నేటికీ ప్రపంచంలో చాలా భాషలకి లిపి లేదు.