కొత్త COVID-19 subvariant EG.5.1 లేదా దీనిని Eris అని పిలిచే వైరస్ ఒకటి United States మరియు Britain లో ప్రబలంగా పాకుతోంది. దీనికి లక్షణాలు ముక్కు కారడం, తలనొప్పి, అలసట, మరియు గొంతు నొప్పని నిపుణులు చెపుతున్నారు. ఇక్కడ కూడా కేసులు పెరుగుతాయని అంటున్నారు
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.






