SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
డిజిటల్ మీడియాలో ప్రచార హోరు
Misinformation is spreading during the 2025 federal election campaign. Source: SBS, AAP
ఓటర్లను ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించడానికి, వారికి చేరువవడానికి అన్ని రాజకీయ పక్షాలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. దినపత్రికల, టెలివిజన్ల ప్రభావం సన్నగిల్లుతుండటంతో, యువతకు సమాచారాన్ని చేరవేయడానికి సామాజిక మాధ్యమాల వైపు రాజకీయ పార్టీలు దృష్టిని సారిస్తున్నాయి. అయితే, ఈ సామాజిక మాధ్యమాలపై ఎటువంటి సెన్సార్ లేకపోవటంతో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కావట్లేదు. దీంతో తప్పుడు సమాచారం అతి తేలికగా ప్రచారమవుతోంది.
Share