SKIP TO MAIN CONTENT

పన్ను దాఖలు చేస్తున్నారా?

A man at a desk with a computer and laptop screen. Only his arms are visible.
The deadline for individuals to file tax returns is 31 October. Source: AAP / Fabian Strauch/DPA

వ్యక్తిగత పన్ను రిటర్న్‌ల గడువు తేదీ అక్టోబర్ 31.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

వ్యక్తిగత పన్ను రిటర్న్‌ల గడువు తేదీ అక్టోబర్ 31.


పన్ను దాఖలు స్వయంగా చేయవచ్చు లేదా రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా చేయవచ్చు. గడువు తేదీకి ముందే పన్ను దాఖలు చేయకపోతే, ప్రతి 28 రోజులకు $313 జరిమానా విధించబడుతుంది, గరిష్టంగా $1,565 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను SBS తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూలో, టాక్స్ స్టార్ నుండి రాజా యలమంచి, రిజిస్టర్డ్ ఏజెంట్, పన్ను దాఖలు, జరిమానాల వంటి అంశాలపై వివరించారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now