Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

మాట్లాడే బొమ్మ కథ..‘ఆలమ్ ఆరా’

Alamara.png

India's cinematic journey began with silent films, but it was Alam Ara that gave it a voice and a new direction. As the first talkie, it marked a historic turning point and became a shining milestone in Indian film history.

భారత సినీ జగత్తుకు తొలిమెట్టు 1913లో నిర్మించిన మూగ చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ అయితే, తొలిపలుకు నేర్పింది ‘ఆలమ్ ఆరా’.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS



Share this with family and friends


భారత సినీ జగత్తుకు తొలిమెట్టు 1913లో నిర్మించిన మూగ చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ అయితే, తొలిపలుకు నేర్పింది ‘ఆలమ్ ఆరా’.


మూకీ చిత్రాల బుడి,బుడి అడుగులతో తన పయనం ప్రారంభించిన భారతీయ చలనచిత్రం, ‘ఆలమ్ ఆరా’తో పరవళ్లు తొక్కే గోదావరిలా పరిపూర్ణతను సంతరించుకుంది. సినీ వినీల ఆకాశంలో నేడు లేక్కలేనన్ని తారలు. కానీ ధ్రువతార మాత్రం ఒక్కటే, అది ‘ఆలామ్ ఆరా’ చిత్రం. మన భారతీయ చలనచిత్రరంగంలో కొత్త అధ్యాయానికి అంకురార్పణ చేసిన మొదటి టాకీ చిత్రం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now