SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
కనుమరుగవుతున్న మొదటి ప్రజల భాషలు ..
Una linguista di "AIATSIS Paper and Talk" con membri della PKKP Aboriginal Corporation e del gruppo linguistico Pinikura. Credit: AIATSIS
ఆస్ట్రేలియాకి వలస వచ్చినవారు వారి మాతృభాషను కాపాడుకుంటూ ఇక్కడి సంస్కృతిని అలవరుచుకుంటారు. ఇదే విధంగా, ఫస్ట్ నేషన్స్ ప్రజలు కూడా వారి భాషలు, సంస్కృతి మరియు వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో 800+ భాషలు ఉన్నాయని, అయితే వాటిలో చాలా భాషలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయని చెబుతున్నారు. వాటి పునరుద్ధరణకు వారు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకుందామా??
Share