Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ఆస్ట్రేలియాలో మొదటి వారం అవాక్కయ్యే అంశాలు… ఊహించని విషయాలు – మలైకాతో సరదా చిట్‌చాట్..

Maliaka_exp.png

Malaika moved to Australia about seven years ago. In this episode, she opens up about the culture shock she experienced upon arrival and reflects on the surprises and challenges of her first week. She came to Melbourne as an international student. Credit: Malaika

మొదటి సారి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెంటనే, మనం పెరిగిన ఊరుతో ప్రతీ విషయం పోల్చుకుంటాం.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


మొదటి సారి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెంటనే, మనం పెరిగిన ఊరుతో ప్రతీ విషయం పోల్చుకుంటాం.


వాతావరణం, మనుషులు, పరిస్థితులు, పనులు… అన్నీ కొత్తగా అనిపిస్తాయి. మొదట్లో ఒక వారం చాలా వింతగా అనిపిస్తుంది. ఆ విషయాలను మనతో పంచుకుంటున్నారు మలైకా — చదువుకోడానికి మెల్బోర్న్‌కి వచ్చినప్పుడు తనకు షాక్ ఇచ్చిన విషయాలను ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now