Understand the key differences, including safety, returns, tax benefits and long-term advantages, before making your investment decision. Source: Flickr / Flickr / Monito - Money Transfer (CC BY 2.0)
పొదుపు కోసం FD ఎంచుకోవాలా? లేక PPFలో పెట్టుబడి పెట్టాలా? రాబడి, పన్ను ప్రయోజనాలు, భద్రత, దీర్ఘకాల లక్ష్యాలు.. ఈ రెండింటిలో మీకు సరైన ఎంపిక ఏదో ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ఎం. సతీష్ బాబు గారి విశ్లేషణలో తెలుసుకుందాం.