Satya Reddy Bayana from Canberra is conducting free fitness and self defence classes in Canberra. He says the program is designed to help women build awareness, confidence, and practical skills for personal safety. Credit: Sandya Veduri
మహిళల భద్రత, సాధికారతపై చర్చలు కొనసాగుతున్న వేళ, కాన్‌బెర్రాలో ఉచిత టైక్వాండో తరగతులు నిర్వహిస్తున్నారు, సత్య రెడ్డి బయానా గారు.