ఎడిత్ కొవాన్ యూనివర్సిటీ మరియు సెక్యూరిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు రెండొవ ముఖ్యమైన మైల్¬స్టోన్¬గా మారబోయే ఒక టూల్ ను డెవలప్ చేస్తున్నారు: అదే ఆస్ట్రేలియన్ స్కూల్స్¬కు డిజిటల్ సైబర్ సెక్యూరిటీ లైసెన్స్.
ఎలా ప్రవేశపెట్టనున్నారో ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి