SKIP TO MAIN CONTENT

భావి తరాలకు తెలుగు సంస్కృతిని పరిచయం చేస్తూ… ‘Dil se Australia’ వారి వినాయక చవితి వేడుకలు..

Dilse Australia_Vinayaka chavithi celebrations.png
Melbourne is booming with multiple Ganesh celebrations, and this one by the DilseAustralia team in Melbourne’s north will be held next weekend — aiming to showcase Telugu culture to the next generations.

మెల్‌బోర్న్ అంతా వినాయక చవితి సంబరాలతో మారుమ్రోగనుంది… ఎన్నో చోట్ల గణేష్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

మెల్‌బోర్న్ అంతా వినాయక చవితి సంబరాలతో మారుమ్రోగనుంది… ఎన్నో చోట్ల గణేష్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.


ఇక మెల్‌బోర్న్ నార్త్‌లో ‘DilseAustralia’ వారు వచ్చే వారం వినాయక చవితి వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. భావి తరాలకు తెలుగు సంస్కృతిని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now