నెలసరి సమయంలో ఎక్కువ బ్లీడింగ్‌ను సహజమని అశ్రద్ధ చేసే వారు చాలామంది. కానీ దీని వలన అలసట, బలహీనత, జుట్టు రాలడం, సత్తువ తగ్గడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ నీతా జైన్ చెబుతున్నారు.
సిడ్నీ బ్లాక్టౌన్‌లో GPగా పనిచేస్తున్న ఆమె, ఈ సమస్యకు ‘మెరీనా’ కోయిల్ పరిష్కారమని, మహిళల ఆరోగ్యానికి రోజువారీ ఆహారం ఎంత ముఖ్యమో కూడా తెలియజేస్తున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






