ఈ అభివృద్ది చెందుతున్న AI , యుద్ధాలలో ఎంతో మార్పును తీసుకువస్తుంది, అంతే కాకుండా మానవ హక్కులు, నైతిక విలువల విషయంలొ కూడా ప్రభావం చూపుతుంది అని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.