Living in Australia but still eligible to vote in India? This podcast explains NRI voting rights, voter registration requirements, and the steps to keep your electoral details up to date. Source: AAP
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ ఓటు హక్కును ఎలా కాపాడుకోవాలి? భారత ఎన్నికల వ్యవస్థలో NRI ఓటర్లకు ఉన్న హక్కులు, ఓటరు నమోదు ప్రక్రియ, అలాగే తమ పేరును ఓటర్ల జాబితాలో కొనసాగించుకునే మార్గాల గురించి ఈ పోడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం.