SKIP TO MAIN CONTENT

భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకురావడం ఎలా?

Australia's superannuation
Gifts from parents, relatives, or friends in the form of money are not taxable in Australia, and there are no limits on such amounts. There is also no need to declare these gifts in Australian tax returns. Source: SBS

మనలో చాలామందికి, ఇండియాలో స్థిర చరాస్థులు ఉండటం మామూలే.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Skip to podcast episode content

మనలో చాలామందికి, ఇండియాలో స్థిర చరాస్థులు ఉండటం మామూలే.


అయితే, ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పర్చుకోవాలనుకునే వారు, ఏర్పర్చుకున్నవారు, ఏదో ఒక సమయంలో ఇండియాలో ఉన్న తమ డబ్బును పెద్దమొత్తంలో ఇక్కడకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, అసలు ఎంత డబ్బు మనం తీసుకురావచ్చు? తీసుకువచ్చిన డబ్బు ఇక్కడ మన ఆదాయం కిందకి వస్తుందా? ఆ డబ్బుపై పన్నులు కట్టాలా? ఇలా అనేక సందేహాలు, ప్రశ్నలు అందరి మెదడును తొలిచేస్తుంటాయి. పెద్ద మొత్తాలలో ధనాన్ని తీసుకురావాలంటే ఇరు దేశాలలో పాటించాల్సిన నియమ, నిబంధనల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now