As we get closer to Census night on Tuesday 11 August, the Australian Bureau of Statistics (ABS) is reminding everyone to check their mailboxes for instructions on how to participate.Most households will receive instructions to complete the Census online, with paper forms available on request for those who prefer them.
ఆగస్టు 11 జనాభా లెక్కల (Census) సమీపిస్తున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ తమ మెయిల్ బాక్స్‌లను చెక్ చేసుకోవాలని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ABS) సూచించింది.
ఆగస్టు 11 జనాభా లెక్కల (Census) సమీపిస్తున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ తమ మెయిల్ బాక్స్‌లను చెక్ చేసుకోవాలని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ABS) సూచించింది.