A stock image showing credit card payment at a cafe in Brisbane, Wednesday, May 15, 2019. Wednesday's data from the Australian Bureau of Statistics (ABS) showed the wage price index rose 0.5% in the three months ended March, unchanged from the December quarter. (AAP Image/Dan Peled) NO ARCHIVING Credit: DAN PELED/AAPIMAGE
క్రెడిట్ కార్డ్ వాడకం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది.. అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఒక OTP, ఫిషింగ్ లింక్ లేదా నకిలీ ఫోన్ కాల్ ద్వారా నేరగాళ్లు మీ డబ్బును కాజేయొచ్చు. క్రెడిట్ కార్డ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? సైబర్ నేరగాళ్లు ఎలాంటి కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారు? మోసానికి గురైతే వెంటనే ఏం చేయాలి?