Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ఆరోగ్య భీమా ప్రీమియం ఎలా తగ్గించుకోవాలి?

Surgeons staring down at a camera

Private health insurance premiums increased on an average 4.41 per cent. Experts say there are various ways you can seek to save money on your health insurance. Source: Supplied / Unsplash

ఆరోగ్య బీమా ప్రీమియాలు ఈ ఏడాది సగటున 4.41% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


ఆరోగ్య బీమా ప్రీమియాలు ఈ ఏడాది సగటున 4.41% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.


అయితే కొన్ని పాలసీలలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. మెడికల్ ఖర్చులు, ఇన్‌ఫ్లేషన్, ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చుల పెరుగుదల దీనికి ప్రధాన కారణాలుగా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఆస్ట్రేలియన్లు ఈ పెరిగిన ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పాలసీలను రివ్యూ చేయడం, కవరేజ్ మార్చడం లేదా ఇతర ప్రొవైడర్లను పోల్చడం ద్వారా సంవత్సరానికి వందల డాలర్లు ఆదా చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి టౌన్‌స్విల్ జీపీ వైద్యులు డాక్టర్ శరత్ విశ్వనాథ్ గారు ఉన్నారు. పూర్తి వివరాలను ఈ శీర్షిక ద్వారా వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now