Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'మీకు సమస్య ఉందా? రండి, మాట్లాడండి – పరిష్కరిద్దాం' - సుబ్బారావు వరిగొండ, Indian Support Center వ్యవస్థాపకులు

Subbarao Varigonda.png

Indian Support Center founder Subbarao Varigonda continues empowering thousands with vital community services. Celebrating 10 years of dedicated support for migrants.

వలసలు పెరిగే కొద్దీ... సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగ శిక్షణ, పాస్‌పోర్ట్, PCC, JP సంతకాలు, గృహ హింస బాధితులకు మద్దతు, వికలాంగుల సేవలు, పెద్దలకు కంప్యూటర్ శిక్షణ – అన్నింటికీ ఒకే చోట నేర్పిస్తూ సమగ్ర సేవలందిస్తున్న కేంద్రం ‘ఇండియన్ సపోర్ట్ సెంటర్’.

Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS

Share this with family and friends

వలసలు పెరిగే కొద్దీ... సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగ శిక్షణ, పాస్‌పోర్ట్, PCC, JP సంతకాలు, గృహ హింస బాధితులకు మద్దతు, వికలాంగుల సేవలు, పెద్దలకు కంప్యూటర్ శిక్షణ – అన్నింటికీ ఒకే చోట నేర్పిస్తూ సమగ్ర సేవలందిస్తున్న కేంద్రం ‘ఇండియన్ సపోర్ట్ సెంటర్’.

2015లో సుబ్బారావు వరిగొండ గారు స్థాపించిన ఈ కేంద్రం, పదేళ్లుగా వేల మందికి అండగా నిలుస్తోంది. ఈ వారం SBS తెలుగు కమ్యూనిటీ స్టోరీలో ఆయనతో ప్రత్యేక ముఖాముఖి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now