SKIP TO MAIN CONTENT

ఇయర్ 12 స్కూల్సీ సంబరాల్లో మద్యం తప్పనిసరా?

Schoolies Week
Teenagers attend a party in a nightclub during Australian "schoolies" celebrations in Kuta, Indonesia. Source: Getty / Getty Image

Year 12 పరీక్షలు కొన్ని రాష్ట్రాలలో పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల ఈ వారాంతానికి పూర్తికావస్తాయి. 12 ఏళ్ల స్కూలు చదువులకు వీడ్కోలు చెప్పి, యూనివర్సిటీలోకి, బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న అనేకమంది యువత సంబరాలు జరుపుకోవడం మామూలే. స్కూల్సీ లేదా లీవర్స్ అని పిలవబడే ఈ సంబరాలు దేశమంతా నవంబర్ 16 నుంచి 23 వరకు మొదటివారం, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు రెండోవారం, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8 వరకు మూడో వారం వేర్వేరు ప్రాంతాలలో జరుగనున్నాయి.

Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS

Skip to podcast episode content

Year 12 పరీక్షలు కొన్ని రాష్ట్రాలలో పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల ఈ వారాంతానికి పూర్తికావస్తాయి. 12 ఏళ్ల స్కూలు చదువులకు వీడ్కోలు చెప్పి, యూనివర్సిటీలోకి, బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న అనేకమంది యువత సంబరాలు జరుపుకోవడం మామూలే. స్కూల్సీ లేదా లీవర్స్ అని పిలవబడే ఈ సంబరాలు దేశమంతా నవంబర్ 16 నుంచి 23 వరకు మొదటివారం, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు రెండోవారం, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8 వరకు మూడో వారం వేర్వేరు ప్రాంతాలలో జరుగనున్నాయి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now