వారు తెలుగు పాటలకు కోరియోగ్రఫీ చేసి పాటలకు ఎంత బాగా -నాట్యం చేశారో కూడా . అందమైన అరుదైన ముద్దు ముద్దు వారి చిలక పలుకులు మీ కోసం.
మన తెలుగు పిల్లల పండుగ/సినిమా ముచ్చట్లు

Credit: Public Domain Pictures CC0 1.0
SBS తెలుగు వారు కొంతమంది పిల్లలతో మాట్లాడినపుడు ఎంత చక్కగా సినిమాలు పాటలు పాడారో.
Share