Adurthi Subba Rao was one of the pioneers of Telugu cinema, known for introducing social dramas and contemporary stories at a time when mythological and fantasy films dominated the industry.
అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి, అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు. విజయానికి సోపానం ఈ కాంబినేషన్. కె.వి. రెడ్డిగారు దొంగరాముడితో వేసిన విజయబాటపై ఆదుర్తి సుబ్బారావుగారు ప్రయాణించి, అన్నపూర్ణ పిక్చర్స్ ను కుటుంబ కథాచిత్రాలకు మారుపేరుగా తీర్చిదిద్దారు.