SKIP TO MAIN CONTENT

Merry Christmas.. గత పదేళ్లుగా కెరోల్స్ నిర్వహిస్తూ, శాంటాలా బహుమతులు అందిస్తున్న రాబిన్సన్ ఫ్యామిలీ..

Santa_Family.png
Sunitha and Robin’s family from Canberra celebrate Christmas with the community every year. Dressing up like Santa for the kids and giving special gifts, they make Christmas truly memorable for children. Credit: Sunitha

క్రిస్మస్ అంటే పిల్లలకు మాత్రమే కాదు… పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన పండుగ.


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

క్రిస్మస్ అంటే పిల్లలకు మాత్రమే కాదు… పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన పండుగ.


“జింగిల్ బెల్స్… జింగిల్ బెల్స్…” అంటూ వినిపించే పాటలు, క్రిస్మస్ ట్రీ అలంకరణలు, వెలుగులతో మెరిసే ఇళ్లు… పండుగ వాతావరణమే వేరుగా ఉంటుంది.క్రిస్మస్ వచ్చిందంటే అందరూ ఆశగా ఎదురుచూసేది శాంటా తెచ్చే బహుమతుల కోసమే.అలాంటి ఆనందాన్ని పిల్లలకు అందిస్తున్నారు రోబిన్సన్ ఫ్యామిలీ.శాంటా వేషధారణలో, కెరోల్స్ పాడుకుంటూ, కాన్బెర్రా అంతటా ఉన్న ఇళ్లకు వెళ్లి పిల్లలకు బహుమతులు అందించడమే వీరి ప్రత్యేకత.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now