Malavath Poorna is the youngest girl in the world to climb Mount Everest at the age of 13 years and 11 months. Credit: Wikipedia
అనుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం పూర్ణ మాలావత్. 13 ఏళ్లకే మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా... ప్రతి అడుగు ఆమెకు ఒక గొప్ప అనుభవాన్ని నేర్పిందంటున్నారు. మరిన్ని విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా...