Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

Movie segment: గుండమ్మా... మజాకా...

gundamma_Katha.png

Gundamma Katha is a 1962 Indian Telugu-language comedy-drama film directed by Kamalakara Kameswara Rao and produced by Nagi Reddi and Chakrapani under Vijaya Productions. The film stars N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, and Jamuna, and is partially inspired by Shakespeare’s The Taming of the Shrew, with its storyline adapted from the Kannada film Mane Thumbida Hennu (1958).

గయ్యాళితనాన్ని తెలుగులో నిర్వచించాల్సివస్తే, అందరినోట వచ్చే ఒకటే నిర్వచనం సూర్యకాంతం.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Share this with family and friends


గయ్యాళితనాన్ని తెలుగులో నిర్వచించాల్సివస్తే, అందరినోట వచ్చే ఒకటే నిర్వచనం సూర్యకాంతం.


ఎన్ని సినిమాల్లో ఆవిడ గయ్యాళితనం చూసినా, ప్రతిసారి కొత్తగా అన్పిస్తుందే తప్ప పాతపడదు. ఒకవేళ పాతబడినా, పాతచింతకాయ పచ్చడి రుచి పెరుగుతుందే కానీ తరగదు కదా? సూర్యకాంతం గయ్యాళితనం కూడా అంతే. సాధించే అత్తగారిని తలుచుకోగానే మన మదిలో మెదిలేది సూర్యకాంతంగారి విశ్వరూపమే.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now