K. V. Reddy is a legendary Telugu film director known for delivering timeless blockbusters that shaped the golden era of Telugu cinema. Credit: Status unclear; source: telugucineblitz.blogspot.com; no public domain confirmation available.
తెలుగు చలనచిత్ర పితామహుడిగా పేరుబడ్డ హెచ్.ఎం.రెడ్డి నుండి నేటి రాజమౌళి, నాగ అశ్విన్ల వరకు అనేకమంది దర్శకులు వెండితెర వెలుగులయ్యారు. తమ దర్శక నైపుణ్యంతో చిత్రాలను రక్తికట్టించారు. ప్రజానురంజకంగా మలిచారు. అలాంటి దర్శక దిగ్గజాల గురించి, వారు నిర్మించిన కొన్ని అపురూప చిత్రాల గురించి తెలుసుకుందాం. నేటి కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన కదిరి వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకుందాం.