Devdas set the benchmark for tragic love stories in Indian cinema, inspiring many films that followed. In this episode, we explore two memorable classics in the same genre — Laila Majnu and Batasari — and their enduring appeal among audiences.
భగ్నప్రేమికుల గాథలకు దేవదాసు తలమానికంగా నిలిచింది. మరిన్ని గాథలకు మార్గదర్శకమయింది. అయితే దేవదాసుకు ముందు, తర్వాత కూడా అనే భగ్నహృదయాలు తెరకెక్కాయి. కానీ దేవదాసును మరిపించలేకపోయాయి. దేవదాసు కోవకే చెంది, ప్రజల ఆదరణ పొందిన రెండు చిత్రాలు లైలామజ్ను, బాటసారి. ఈ రెండు చిత్రాల గురించి ఈ కార్యక్రమంలో ముచ్చటించుకుందాం.