Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

అజరామరమైన చిత్రరాజాలు - 'మిస్సమ్మ'

Missamma.png

A classic from Telugu cinema – Missamma (1955), directed by L. V. Prasad and featuring legendary stars NTR, Savitri, ANR, and Jamuna. Credit: Creative Commons

1950 నాటి షావుకారు నుంచి నిన్నమొన్నటి భైరవద్వీపం వరకు అనేక అజరామరమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది నాగిరెడ్డి, చక్రపాణిల సారధ్యంలో స్థాపించిన విజయా ప్రొడక్షన్స్ సంస్థ.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Share this with family and friends


1950 నాటి షావుకారు నుంచి నిన్నమొన్నటి భైరవద్వీపం వరకు అనేక అజరామరమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది నాగిరెడ్డి, చక్రపాణిల సారధ్యంలో స్థాపించిన విజయా ప్రొడక్షన్స్ సంస్థ.


వారి ఉత్తమ అభిరుచులకు అనుగుణంగా, బెంగాలీ రచన "మన్మొయీ గర్ల్స్ స్కూల్" చక్రపాణి తలపులలో కొత్త రూపాన్ని సంతరించకుని తెలుగునాట ‘మిస్సమ్మ’గా అవతరించింది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now