Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'థగ్ లైఫ్' నుండి 'తుదరం' వరకు... ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు..

Movie_Poster_Gowtham.png

This week’s entertainment is set – Thug Life and Housefull 5 are in theatres, while Retro, Thudaram, and Tourist Family are streaming on OTT.

ఈ వారం థియేటర్లలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 5’.. జూన్ 20న నాగార్జున, ధనుష్ నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


ఈ వారం థియేటర్లలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 5’.. జూన్ 20న నాగార్జున, ధనుష్ నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం.


OTTలో ‘రెట్రో’, ‘తుదరం’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘గ్యాంగర్స్’, ‘డిపార్ట్మెంట్ క్యూ’, ‘నేకెడ్ గన్’ ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. జూన్ 7న ‘జాట్’, జూన్ 20న సమంత నిర్మాతగా తీసిన ‘శుభం’ విడుదల కాబోతున్నాయి. మరిన్ని వివరాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి!

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now