SKIP TO MAIN CONTENT

'శీను..నా క్లాస్‌మేట్, బెంచ్‌మేట్, స్నేహితుడు. పోలీస్ ఉద్యోగానికి కూడా కలిసి దరఖాస్తు చేసుకున్నాం' - సాయిబాబా

Sai Baba_Photo.png
Before films, Kota Srinivas Rao had applied for a police job — his college friend Saibaba DV shares those memories from their time together.

కోట శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి వెళ్లే ముందు, ఏలూరులో BSc చదువు పూర్తి చేసిన తరువాత పోలీస్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేశారు.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

కోట శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి వెళ్లే ముందు, ఏలూరులో BSc చదువు పూర్తి చేసిన తరువాత పోలీస్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేశారు.


1963–66లో ఆయనతో కలిసి చదువుకున్న స్నేహితుడు, ప్రస్తుతం సిడ్నీలో ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారి సాయిబాబా గారు ఆ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now