Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

స్పీడ్ లిమిట్ దాటినా, మొబైల్ వాడినా గరిష్టంగా $1648 జరిమానా – జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నియమాలు..

Traffic jam in Melbourne

New road rules and road safety measures come into effect today ((01 JULY)), including the nation-wide introduction of artificial-intelligence powered surveillance cameras to detect mobile phone use. Source: Getty

జూలై 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారబోతున్నాయి.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


జూలై 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారబోతున్నాయి.


స్పీడ్ లిమిట్ దాటినా, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడినా – $1648 వరకు జరిమానా పడొచ్చు.. రాష్ట్రాల వారీగా ..అమలు కానున్న మార్పులను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం ..

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now