తెలుగు సినిమాకు అరుదైన గౌరవం.. NIFFA 2025లో 'మా ఊరి రామాయణం' ..ఉచిత టిక్కెట్లు పొందే అవకాశం..

NIFFA.png

‘Maa Oori Ramayanam’ (Hello…Hello…Mike Testing!!) delves into the lives of villagers, highlighting their unwavering devotion to Natakam, a traditional theatre practice. This humorous and unfiltered portrayal captures the essence of individuals, both young and old, who are not professional actors but earn their livelihoods as agricultural laborers, farmers, and shepherds during the day. Credit: Supplied

NIFFA 2025లో తెలుగు సినిమాకు అరుదైన గౌరవం..


! నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా (NIFFA) 2025లో మన తెలుగు సినిమా "మా ఊరి రామాయణం" ప్రదర్శనకు ఎంపికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోయే సినిమాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేసి SBS తెలుగు ద్వారా ఉచిత టిక్కెట్లు గెలుచుకునే అవకాశం పొందండి. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service