SKIP TO MAIN CONTENT

NRIలకు NRE, NRO, FCNR.. ఏ ఖాతా ఎందుకు?

reserve-bank-of-india.jpg
Confused about NRE, NRO, and FCNR accounts? In this episode, we explain what each account is, how they work, and which one suits different financial needs of NRIs. A simple guide to help you manage your money in India more clearly and confidently from abroad.

భారత ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు NRIల కోసం అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు ఏమిటి?


Published

By Razia Shabeena

Presented by Razia Shabeena

Source: SBS


Skip to podcast episode content

భారత ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు NRIల కోసం అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు ఏమిటి?


NRE, NRO, FCNR ఖాతాలు, పెట్టుబడి అవకాశాలు, రుణాలు, పన్ను ప్రయోజనాలు, ఆస్తుల కొనుగోలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు... విదేశాల్లో ఉంటూనే భారత్‌లో ఆర్థిక వ్యవహారాలను సులభంగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన అవకాశాల గురించి ఈ పోడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now