SKIP TO MAIN CONTENT

NTR’s 75 Years of Cinema... ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు..

NTR Celebrations.png
NTR’s 75 Years of Cinema celebrated grandly across Australia – from Sydney to Melbourne, Adelaide and Brisbane, fans came together to honour the legendary actor

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా… ఆస్ట్రేలియాలో కూడా ఈ వేడుకలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి.


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా… ఆస్ట్రేలియాలో కూడా ఈ వేడుకలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి.


కేవలం సిడ్నీలోనే కాకుండా, మెల్బోర్న్, అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిడ్నీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఫణి రంజిత్ కావూరి గారు,నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now