Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ఎవరి కోసం ఈ అందమైన బిల్లు?

Donald Trump seated in the Oval Office. Elon Musk is standing near him.

FILE - President Donald Trump, right, speaks during a news conference with Elon Musk in the Oval Office of the White House, Friday, May 30, 2025, in Washington. (AP Photo/Evan Vucci, File) Source: AAP / AP / Evan Vucci

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కల, చిరకాల వాంఛ ఒక అందమైన చట్టం రూపం దాల్చింది.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Share this with family and friends


అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కల, చిరకాల వాంఛ ఒక అందమైన చట్టం రూపం దాల్చింది.


వివాదస్పదమైన ఈ One Big Beautiful Bill కు అమెరికా సెనేట్ మరియు ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. సెనేట్‌లో ఈ బిల్లుకు మద్దతుగా 50-50 ఓట్లు రావడంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన నిర్ణయాత్మక ఓటును వినియోగించి బిల్లుకు ఆమోదం తెలిపారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now