Released in 1962, Mahamantri Timmarusu is a landmark historical drama in Telugu cinema, directed by legendary filmmaker Kamalakara Kameswara Rao. Starring N. T. Rama Rao, Devika and Gummadi, the film featured music by Pendyala Nageswara Rao and received national recognition by winning the President’s Silver Medal for Best Feature Film in Telugu at the 10th National Film Awards.
తెలుగుదనానికి ప్రతీకలా తెల్లని పంచె, తెల్లని లాల్చీ, తెల్లని జుట్టు, నుదుటిపై ఎర్రని కుంకుమ బొట్టుతో పౌరాణిక చిత్రాలకు చిరునామాగా ప్రసిద్ధికెక్కారు, వెండితెర దర్శక దిగ్గజుడు కమలాకరం కామేశ్వరరావుగారు.
తెలుగుదనానికి ప్రతీకలా తెల్లని పంచె, తెల్లని లాల్చీ, తెల్లని జుట్టు, నుదుటిపై ఎర్రని కుంకుమ బొట్టుతో పౌరాణిక చిత్రాలకు చిరునామాగా ప్రసిద్ధికెక్కారు, వెండితెర దర్శక దిగ్గజుడు కమలాకరం కామేశ్వరరావుగారు.