SKIP TO MAIN CONTENT

కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, వైకుంఠపాళీ వంటి తెలుగు ఆటలతో… తెలుగుబడి 'Family Funday' సందడి..

Perth_Funday.png
As part of their 10th anniversary, Perth Telugu Badi continued their tradition of celebrating Family Funday during the school holidays. This year, the celebrations were held on July 6th.

ఎవరినైనా ఒక్కచోటకి చేర్చగలిగేది కేవలం గుడి, బడే. ముఖ్యంగా సొంతగడ్డకు దూరంగా మన మాట, ఆట భావితరాలవారికి అందించాలంటే, ఈ రెండు ప్రదేశాలే మనకు కేంద్రబిందువులుగా నిలుస్తాయి.


Published

Updated

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Skip to podcast episode content

ఎవరినైనా ఒక్కచోటకి చేర్చగలిగేది కేవలం గుడి, బడే. ముఖ్యంగా సొంతగడ్డకు దూరంగా మన మాట, ఆట భావితరాలవారికి అందించాలంటే, ఈ రెండు ప్రదేశాలే మనకు కేంద్రబిందువులుగా నిలుస్తాయి.


పెర్త్ లో తెలుగుబడి స్థాపించి ఇప్పటకి 10 ఏళ్లు. ఈ పదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని తెలుగుబడి పిల్లలకు అక్షరాలు నేర్పటంతోపాటు అనేక కార్యక్రమాలను నిర్వహించి తెలుగు కుటుంబాల మధ్య సత్సంబంధాలు పెరగడానికి కూడా దోహదపడుతోంది. అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా టెరమ్ హాలిడ్సేలో ‘ఫ్యామిలీ ఫన్ డే’ నిర్వహిస్తోంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now