Pink Sari Inc. దక్షిణాసియా కమ్యూనిటీలకు ఆరోగ్యపరమైన సమాచారాన్ని అందిస్తారు. నిర్దిష్ట రకాల క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించే తరగతులను నిర్వహిస్తారు. మన భాషలో మాట్లాడుతూ చికిత్సలో సందేహాలను, భీమా పధకాల విషయాలను, ఆర్ధిక మరియు మానసిక ప్రభావాలను తగ్గించే మార్గాలను సూచిస్తారు. సిడ్నీలో రెండు చోట్ల వెస్టమీడ్ మరియు లివర్పూల్ సెంటర్లలో ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు.
దీనిపై మరిన్ని విషయాలను Dr రేఖ జయరాం రావు గారు తెలియజేసారు. NSW ప్రభుత్వం సహకారంతో మొదలైన ఈ కార్యక్రమ వివరాలను తెలుసుకోండి. మరింత సమాచారం కొరకు contact@pinksari.org.au ని సంప్రదించండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Share




![[JPG]_How-Australia-Works_Ep1.jpg](https://assets.sbs.com.au/dims4/default/d1d4da1/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2Fe9%2F46%2F56cf4ff54074a36476e0bcb73e13%2Fjpg-how-australia-works-ep1.jpg&imwidth=1280)
![[JPG]_How-Australia-Works_Ep0.jpg](https://assets.sbs.com.au/dims4/default/9a0f61e/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2F8f%2F15%2F83a000db458f9fc153fde8cde907%2Fjpg-how-australia-works-ep0.jpg&imwidth=1280)
