రిటైలర్లు మీ ఫోమోను (FOMO - Fear Of Missing Out) ప్రయోగించి, ఆర్థిక సంవత్సరాంతం సేల్స్ సమయంలో మీరు అప్రయత్నంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఆర్థిక సంవత్సరాంతం (EOFY) సేల్స్ సమయంలో మిలియన్ల ఆస్ట్రేలియన్లు $10.1 బిలియన్లను ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు.
ఇటువంటి సమయంలో కార్లుతో సహా హాలిడే ప్యాకేజీలు నుండి బట్టలు మరియు వైట్ గూడ్స్ వరకు అనేక ఉత్పత్తులు తగ్గింపు ధరలతో అందుబాటులో ఉంటాయి.
2023లో ఆస్ట్రేలియన్లు $361 బిలియన్లను రిటైల్ వస్తువులపై ఖర్చు చేయగా, అందులో $63.6 బిలియన్లు ఆన్‌లైన్ లో ఖర్చు చేశారు. మీరు షాపింగ్ చేసేముందు తప్పక తీసుకునే చిట్కాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Share



![[JPG]_How-Australia-Works_Ep1.jpg](https://assets.sbs.com.au/dims4/default/d1d4da1/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2Fe9%2F46%2F56cf4ff54074a36476e0bcb73e13%2Fjpg-how-australia-works-ep1.jpg&imwidth=1280)
![[JPG]_How-Australia-Works_Ep0.jpg](https://assets.sbs.com.au/dims4/default/9a0f61e/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2F8f%2F15%2F83a000db458f9fc153fde8cde907%2Fjpg-how-australia-works-ep0.jpg&imwidth=1280)

