SKIP TO MAIN CONTENT

బొండై సంఘటనలో మరణించిన వారిని గుర్తించిన అధికారులు!!

A combined image of four people.
From left, Pikria Darchia, Faraz Tahir, Ashlee Good and Jade Young were among the six people killed at the Bondi Junction stabbing attack. Source: NSW Police / Supplied

బొండై షాపింగ్ సెంటర్ దాడిపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తూ, ఘటన పై మరిన్ని వివరాలను అందించారు.


Published

Updated

By Alex Anyfantis

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

బొండై షాపింగ్ సెంటర్ దాడిపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తూ, ఘటన పై మరిన్ని వివరాలను అందించారు.


దాడి చేసిన వ్యక్తి జోయెల్ కౌచి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు . ఈ సంఘటన , ఉగ్రవాదం వలన జరగలేదని పోలీసులు నిర్ధారించారు.

మీకు లేదా మీకు తెలిసిన వారికి సహాయం కోసం , 1300 224 636కు బియాండ్ బ్లూకు కాల్ చేయండి లేదా 13 11 14కు లైఫ్ ‌ లైన్ ‌ కు కాల్ చేయండి.

మరిన్ని వివరాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now