Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

మీ ఆరోగ్య భీమా మంచిదేనా? చౌకగా పొందేందుకు చిట్కాలు ఇవే..

Private Health Insurance (1).png

Dr. Bali and Nitin Errabelli from Rouse Hill Smiles at SBS Telugu studio for a chat on choosing the right private health insurance.

తక్కువ ధరకే మంచి ఆరోగ్య భీమా ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? నెలకు వందల డాలర్లు ఖర్చు చేస్తూ తీసుకునే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను మనం నిజంగా పూర్తిగా ఉపయోగిస్తున్నామా? ఏ పాలసీ సరైనది? ఎలాంటి ఎక్స్‌ట్రాలు ఉండాలి? ఈ భీమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ విషయాలపై మరింత సమాచారం అందించేందుకు Rouse Hill Smiles నుండి Dr. బాలి గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నితిన్ ఎర్రబెల్లి గారు మనతో ఉన్నారు.

Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS / Supplied

Share this with family and friends

తక్కువ ధరకే మంచి ఆరోగ్య భీమా ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? నెలకు వందల డాలర్లు ఖర్చు చేస్తూ తీసుకునే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను మనం నిజంగా పూర్తిగా ఉపయోగిస్తున్నామా? ఏ పాలసీ సరైనది? ఎలాంటి ఎక్స్‌ట్రాలు ఉండాలి? ఈ భీమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ విషయాలపై మరింత సమాచారం అందించేందుకు Rouse Hill Smiles నుండి Dr. బాలి గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నితిన్ ఎర్రబెల్లి గారు మనతో ఉన్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Disclaimer: This audio is not intended to be a substitute for professional advice. For specific guidance, people are encouraged to consult qualified experts.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now