Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

బొమ్మల పెళ్లిళ్లు, బొమ్మల కొలువులు…భోగి పళ్ళు, గొబ్బెమ్మలు, హరిదాసులు.. ఘనంగా Queensland సంక్రాంతి సంబరాలు..

Sudha_Queensland.png

Queensland celebrated Sankranti in true Indian tradition, filled with colour, culture, and joy. From bommala pellillu and bhogi pallu to gobbemmalu and Haridasu–Kommu Dasari veshalu, the festivities beautifully reflected Telugu heritage. Credit: Sudha Shanker

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. విదేశాల్లో పండుగలు అంటే సాధారణంగా దొరికిన వస్తువులతో సర్దుకుపోతూ జరుపుకుంటారనుకుంటాం. కానీ క్వీన్స్‌లాండ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలు ఊరిని తలపించేలా అంతకుమించి జరిగాయి.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. విదేశాల్లో పండుగలు అంటే సాధారణంగా దొరికిన వస్తువులతో సర్దుకుపోతూ జరుపుకుంటారనుకుంటాం. కానీ క్వీన్స్‌లాండ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలు ఊరిని తలపించేలా అంతకుమించి జరిగాయి.


ఫార్మ్‌ల నుంచి తెచ్చిన గొబ్బెమ్మలతో పూజలు, రంగుల ముగ్గులు, బొమ్మల పెళ్లిళ్లు–బొమ్మల కొలువులు, అసలు సిసలైన రేగిపళ్లతో భోగిపళ్లు, హరిదాసు వేషాలు… ఇలా ప్రతి అంశం ఇంట్లో జరుపుకునే పండుగ అనుభూతిని కలిగించింది. గత వారం జరిగిన ఈ వేడుకల్లో, తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా, క్వీన్స్‌లాండ్ వాసులు ఆనందంతో పాల్గొన్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now