SKIP TO MAIN CONTENT

Movie segment : గుండెలోతుల్లోకి తొంగిచూసే రక్తసంబంధం..

Movie Segment.png
Rakta Sambandham (1962) is a Telugu-language drama directed by V. Madhusudhana Rao and produced by Sundarlal Nahata and Doondi. The film explores the bond between siblings and family relationships. Credit: https://indiancine.ma/documents/EWZ/0,0,2209,1472

కోపతాపాలు, గిల్లికజ్జాలు ఎన్ని ఉన్నా, తోబుట్టువుల మధ్య సంబంధం జన్మ, జన్మల బంధం. అది అన్నాతమ్ముల మధ్య కావచ్చు, అక్కాచెలెళ్లు మధ్య కావచ్చు, అన్నాచెల్లెళ్ల మధ్య కావచ్చు. మధురానుభూతులను పంచే ఈ అనుబంధాలు సినీజగత్తును కూడా విశేషంగా ఆకర్షించాయి. అనేక మరుపురాని చిత్రాలను తెరపైకి తెచ్చాయి. అలాంటి వాటిలో అజరామరమైన చిత్రరాజం ‘రక్త సంబంధం’.

Published

Source: SBS

Skip to podcast episode content

కోపతాపాలు, గిల్లికజ్జాలు ఎన్ని ఉన్నా, తోబుట్టువుల మధ్య సంబంధం జన్మ, జన్మల బంధం. అది అన్నాతమ్ముల మధ్య కావచ్చు, అక్కాచెలెళ్లు మధ్య కావచ్చు, అన్నాచెల్లెళ్ల మధ్య కావచ్చు. మధురానుభూతులను పంచే ఈ అనుబంధాలు సినీజగత్తును కూడా విశేషంగా ఆకర్షించాయి. అనేక మరుపురాని చిత్రాలను తెరపైకి తెచ్చాయి. అలాంటి వాటిలో అజరామరమైన చిత్రరాజం ‘రక్త సంబంధం’.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now