SKIP TO MAIN CONTENT

చేయి జారనున్న అమెరికన్ డాలర్లు..

US Dollar
From January 1, 2026, Indians in the US may have to pay tax to send money home under new "One Big Beautiful Bill" approved by Congress. Credit: PeXels

జనవరి 1, 2026 నుంచి అమెరికాలో ఉన్న భారతీయులు ఇంటికి డబ్బు పంపించాలంటే సుంకం చెల్లించాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన "One Big Beautiful Bill" చట్టసభల ఆమోదాన్ని పొందింది.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Skip to podcast episode content

జనవరి 1, 2026 నుంచి అమెరికాలో ఉన్న భారతీయులు ఇంటికి డబ్బు పంపించాలంటే సుంకం చెల్లించాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన "One Big Beautiful Bill" చట్టసభల ఆమోదాన్ని పొందింది.


. దీనిలో భాగంగా అమెరికా వలసదారులపై ఈ బిల్లులో అనేక ఆంక్షలు విధించారు. అందులో భారతీయ సంతతివారిని అమితంగా ప్రభావితం చేసేది రెమిటెన్స్ పన్ను.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now