SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ఆస్ట్రేలియా కళారంగానికి తీరని లోటు.. ప్రముఖ రచయిత్రి-నటి Rhoda Roberts కన్నుమూత...
Rhoda Roberts is an artistic powerhouse and SBS Elder in residence. Credit: SBS
SBS ‘ఎల్డర్-ఇన్-రెసిడెన్స్’ మరియు Widjabul Wia-bal సమాజానికి చెందిన ప్రముఖ రచయిత్రి, నటి, దర్శకురాలు Rhoda Roberts కన్నుమూశారు.
Share




