మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
AUS IND సంయుక్త అంతరిక్ష ప్రాజెక్ట్..

A supplied image obtained on Tuesday, March 5, 2024, of Australia's largest satellite, Optimus, being launched on SpaceX's Falcon 9 rocket. (AAP Image/Supplied by Space Machines Company) NO ARCHIVING, EDITORIAL USE ONLY Credit: PR IMAGE
ఆస్ట్రేలియా మరియు భారతదేశం సంయుక్తంగా అంతరిక్ష ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం 18 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించింది.
Share