Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

Explainer: సౌత్ ఆస్ట్రేలియా -‘కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలక్షన్’..

SA elections.png

South Australia heads to polls on March 21.Labor seeks to retain power amid strong challenges from Liberals, Greens, One Nation, and independents. Credit: Peter Malinauskas – Government of South Australia, CC BY 4.0; Ashton Hurn – SA Liberal Party

2022లో పీటర్ మలినౌస్కాస్ నాయకత్వంలో భారీ మెజార్టీతో గెలిచిన లేబర్ పార్టీ, మార్చి 21న జరగనున్న సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్ర ఎన్నికలలో మరోసారి అధికారాన్ని చేబట్టాలని చూస్తోంది.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Share this with family and friends


2022లో పీటర్ మలినౌస్కాస్ నాయకత్వంలో భారీ మెజార్టీతో గెలిచిన లేబర్ పార్టీ, మార్చి 21న జరగనున్న సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్ర ఎన్నికలలో మరోసారి అధికారాన్ని చేబట్టాలని చూస్తోంది.


ప్రధాన పోటీ లేబర్, లిబర్ పార్టీల మధ్య ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా గ్రీన్స్, పౌలిన్ హాన్సన్ నాయకత్వంలోని వన్ నేషన్ తో పాటు స్వతంత్ర్య అభ్యర్థులు పలు నియోజకవర్గాలలో గట్టి పోటీని ఇవ్వవచ్చు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now