Sydney artists proving that local talent can create the same magic as grand celebrations. Meet the team behind ‘Sa RY Ga Ma’ — a band bringing Telugu music, passion and creativity together in Australia.
ఆస్ట్రేలియాలో పండుగలు, ప్రత్యేక వేడుకలకు టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి ఘనంగా నిర్వహిస్తుంటారు . అయితే ఇక్కడ స్థానిక కళాకారుల్లోనూ అదే స్థాయి ప్రతిభ ఉందని.. అదే ఆలోచనతో స్థాపించిన బ్యాండ్ ‘స రి గ మ’ అంటున్నారు రితీష్ యశస్వినీలు.