వెస్ట్రన్ సిడ్నీలో బిషప్ మరియు అనేకమంది చర్చిలోని వారిపై కత్తి దాడి జరిగింది .టెలివిజన్ లో లైవ్ ప్రచారం జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
మరిన్ని వివరాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
మీకు లేదా మీకు తెలిసిన వారికి సహాయం కోసం , 1300 224 636కు బియాండ్ బ్లూకు కాల్ చేయండి లేదా 13 11 14కు లైఫ్ లైన్ కు కాల్ చేయండి.
Share




![[JPG]_How-Australia-Works_Ep1.jpg](https://assets.sbs.com.au/dims4/default/d1d4da1/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2Fe9%2F46%2F56cf4ff54074a36476e0bcb73e13%2Fjpg-how-australia-works-ep1.jpg&imwidth=1280)
![[JPG]_How-Australia-Works_Ep0.jpg](https://assets.sbs.com.au/dims4/default/9a0f61e/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2F8f%2F15%2F83a000db458f9fc153fde8cde907%2Fjpg-how-australia-works-ep0.jpg&imwidth=1280)
