తప్పుడు సమాచారం, గాలి కన్నా వేగంగా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో నిజమేదో అబద్దమేదో కనిపెట్టడం చాలా కష్టతరమవుతుంది.
తెలిసి చేసినా, తెలియక చేసినా వాటి వలన కలుగుతున్న నష్టాలు మాత్రం బోలెడు . ఇటువంటి తప్పుడు సమచారం ద్వారా అభిప్రాయాలను, నమ్మకాలను మరియు మనం తీసుకొనే నిర్ణయాలను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో తప్పుడు సమాచారం మాములు విషయమైపోయింది. ఈ అసత్య ప్రచారాల గురించి అలాగే దాని వెనుక ఉన్న కారణాలను మరియు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చుపిస్తున్నాయో ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్డ్ ద్వారా తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.



![[JPG]_How-Australia-Works_Ep1.jpg](https://assets.sbs.com.au/dims4/default/d1d4da1/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2Fe9%2F46%2F56cf4ff54074a36476e0bcb73e13%2Fjpg-how-australia-works-ep1.jpg&imwidth=1280)
![[JPG]_How-Australia-Works_Ep0.jpg](https://assets.sbs.com.au/dims4/default/9a0f61e/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2F8f%2F15%2F83a000db458f9fc153fde8cde907%2Fjpg-how-australia-works-ep0.jpg&imwidth=1280)

